: యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం
అనంతపురం జిల్లా పుట్లూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మురళి ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బాధితురాలిని కానిస్టేబుల్ వివాహం చేసుకోవాలని డిమాండ్ చేశారు.