: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు టిన్ నెంబర్లు వచ్చేశాయ్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం టిన్ నెంబర్లు కేటాయించింది. తెలంగాణకు టీజీ 36, ఆంధ్రప్రదేశ్ కు ఏపీ 37 నెంబర్లను కేటాయించింది. ఈ టిన్ నెంబర్లు జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.