: వైకాపాకు దళితుల ఓట్లు పడకుండా అడ్డుకుంటాం: మాలమహానాడు


వైఎస్సార్సీపీ దళిత నేతలను వాడుకుని వదిలేస్తోందని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. అందుకే దళితుల ఓట్లు వైకాపాకు పడకుండా ఉండేందుకు సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల్ని నిలబెడతామని చెప్పారు. దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టు నటిస్తున్న వైకాపా... కోట్లాది రూపాయలకు టికెట్లను అమ్ముకుంటోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News