: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు 12-04-2014 Sat 15:20 | తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 17 లోక్ సభ 119 అసెంబ్లీ స్థానాలకు నేటి మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.