: కాంగ్రెస్ వల్ల సీమాంధ్ర 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది: గల్లా జయదేవ్


గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్ల సీమాంధ్ర ప్రాంతం 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, సీమాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News