: ప్రజల కోసం పరేశ్ రావల్ నటనను వీడాలి: దినేష్ వాఘేలా
పరేశ్ రావల్ నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా ప్రజాసేవలోకి రావాలని ఆమ్ ఆద్మీ నేత దినేష్ వాఘేలా డిమాండ్ చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ తూర్పు లోక్ సభ నియోజకవర్గంలో నటుడు పరేశ్ రావల్ పై దినేష్ పోటీ చేస్తున్నారు. వీఐపీ సంస్కృతిలో ఉన్న పరేశ్ ను ప్రజలు ఆమోదించరన్నారు.