: షూట్ గన్ వరల్డ్ కప్ లో స్వర్ణం సాధించిన భారతీయుడు
షూటింగ్ లో భారత కీర్తి కిరీటంలో మరో పతకం వచ్చి చేరింది. షూట్ గన్ వరల్డ్ కప్ లో మాజీ ప్రపంచ నెంబర్ వన్ మానవ్ జీత్ సింగ్ సంధూ స్వర్ణ పతకం సాధించాడు. ఒలింపిక్ ఛాంపియన్ డైమండ్ ను ఓడించి మరీ సంధూ స్వర్ణం సాధించాడు.