: కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు టీఆర్ఎస్ నేతలు


టీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కాచం సత్యనారాయణ, కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరారు. కేంద్రమంత్రి జైరాం రమేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పారు.

  • Loading...

More Telugu News