: హిందూపురం నుంచి బాలయ్య పోటీపై అభిమానుల ఆనందం


అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం అనంతపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు. హిందూపురంలో బాలయ్య అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News