: గవర్నర్ తో నాదెండ్ల భేటీ 12-04-2014 Sat 11:43 | గవర్నర్ నరసింహన్ తో సభాపతి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ భవనాల కేటాయింపుపై గవర్నర్ తో నాదెండ్ల చర్చిస్తున్నారు.