: కాసేపట్లో చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ


టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో సినీనటుడు బాలకృష్ణ కలవబోతున్నారు. బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఖరారయిందన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతేకాకుండా, హిందూపురం అసెంబ్లీ సీటును బాలకృష్ణకు కేటాయిస్తున్నారన్న వార్తలతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో తాను హిందూపురంలో నామినేషన్ వేయనున్నానని అభిమానులకు బాలకృష్ణ వ్యక్తిగతంతా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, అనంతపురం, హిందూపురంల నుంచి వచ్చిన బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News