: ఉగాదినాడు సినిమా నంది అవార్డుల ప్రదానం


ఉగాది పర్వదినం నాడు (ఏప్రిల్ 11న) సినిమా నంది అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈ సందర్భంగా 2011 సంవత్సరంలో వచ్చిన ఉత్తమ చిత్రాలకు ఆయా విభాగాల్లో నంది అవార్డుల ప్రదానం చేస్తారు. హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. `దూకుడు` సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను మహేష్ బాబు ఉత్తమ నటుడి అవార్డు, `శ్రీరామరాజ్యం`లో నటనకు గాను నయనతార ఉత్తమ నటిగా, 'జై బోలో తెలంగాణా' చిత్రానికి గాను ఎన్. శంకర్ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులకు ఎంపికైన సంగతి విదితమే.   

  • Loading...

More Telugu News