: టీడీపీ రెండో జాబితాలోని సీమాంధ్ర అభ్యర్ధులు వీరే


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర నుంచి పోటీ చేసే అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 6 లోక్ సభ, 40శాసనసభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే హిందూపురం అసెంబ్లీ సీటును సినీ హీరో బాలకృష్ణకు కేటాయించినట్టు ప్రచారం జరిగినా, ఆయన పేరును ఈ జాబితాలో వెల్లడించలేదు. ఆయా నియోజక వర్గాల్లో పోటీచేయనున్న అభ్యర్ధుల వివరాలు ...

లోక్ సభ సభ్యులు ...

రాజమండ్రి- మురళీమోహన్
గుంటూరు- గల్లా జయదేవ్
నరసారావుపేట- రాయపాటి సాంబశివరావు
అనంతపురం- జేసీ దివాకర రెడ్డి
నెల్లూరు- ఆదాల ప్రభాకర రెడ్డి
కడప- శ్రీనివాసులు రెడ్డి

శాసనసభ్యులు

గన్నవరం- వల్లభనేని వంశీ
రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
ఒంగోలు- దామచర్ల జనార్ధన్
నందిగామ- తంగిరాల ప్రభాకరరావు
కొత్తపేట- బండారు సత్యానందరావు
వేమూరు- నక్కా ఆనందబాబు
చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
బొబ్బిలి- తెంటు లక్ష్మీనాయుడు
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
విజయనగరం- మీసాల గీత
తెనాలి- ఆలపాటి రాజేంద్రప్రసాద్
వినుకొండ- ఆంజనేయులు
గురజాల- యరపతినేని శ్రీనివాసరావు
శృంగవరపుకోట- కె.లలితకుమారి
చీరాల- వావిలాల సునీత
నిడదవోలు-బి.శేషారావు
తణుకు- రాధాకృష్ణ
యర్రగొండపాలెం-బి.అజితరావు
పోలవరం -ముడియం శ్రీనివాస్
దెందులూరు- సిహెచ్. ప్రభాకరరావు
రేపల్లె- సత్యప్రసాద్
పెదకూరపాడు- కె.శ్రీధర్
మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి
కందుకూరు- దివి శివరాం
నెల్లూరు(టౌన్)- శ్రీధర కృష్ణారెడ్డి
పూతలపట్టు- ఎల్.లలితాకుమారి
చిత్తూరు- డికె. సత్యప్రభ
గంగాధరనెల్లూరు- జి.కుతూహలమ్మ
చంద్రగిరి- గల్లా అరుణకుమారి
తంబళ్లపల్లె- జి.శంకర్ యాదవ్
సింగనమల- బండారు రవికుమార్
తాడిపత్రి- జేసీ ప్రభాకర్ రెడ్డి
మైదుకూరు- సుధాకర్ యాదవ్
పులివెందుల- సతీష్ రెడ్డి
ఉదయగిరి- బొల్లినేని రామారావు
వెంకటగిరి-కె.రామకృష్ణ
ఏలూరు- బాదేటి కోట రామారావు
కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
తిరువూరు- నల్లగట్ల స్వామిదాసు
పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర

  • Loading...

More Telugu News