: కాంగ్రెస్ వెబ్ సైట్లో వాజ్ పేయి ఫోటో: కేసు నమోదు


కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫోటో దర్శనమిచ్చింది. దీనిపై భారతీయ జనతాపార్టీ మధ్యప్రదేశ్ విభాగం కాంగ్రెస్ పార్టీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ వెబ్ సైట్ లో వాజ్ పేయి చిత్రం ఉందని, అది ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News