: చిత్తూరు జిల్లాలో కిరణ్ రోడ్ షో
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పుంగనూరులో జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పుంగనూరులో కిరణ్ రోడ్ షోలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.