: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎం లోధా


సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎం లోధా నియమితులయ్యారు. ఈ నెల 27న ఆయన చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News