: ములాయం అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు: లాలూ
ములాయం అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ హితవు పలికారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ములాయం సింగ్ యాదవ్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. ములాయం మరింత లోతుగా సమస్యను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ములాయం సింగ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.