: మోడీ పెళ్లిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వివాహ విషయాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2012 వరకు మోడీ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News