: మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్


జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనల నేపథ్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సుమారు 70 శాతం పోలింగ్ నమోదయినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో 74, చిత్తూరు జిల్లాలో 72.33, శ్రీకాకుళం జిల్లాలో 68.5, వరంగల్ జిల్లాలో 73.49, కరీంనగర్ జిల్లాలో 69, పశ్చిమ గోదావరి జిల్లాలో 71, నిజామాబాద్ జిల్లాలో 68 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News