: జైట్లీ మంచి నేత... ఆయనకు ఓటేయండి: సునీల్ షెట్టి


బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ తరపున ప్రచారం చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ షెట్టి రంగప్రవేశం చేశాడు. పంజాబ్ లోని అమృతసర్ లోని ఓ గ్రామంలో అరుణ్ జైట్లీతో కనువిందు చేసిన ఆయన అరుణ్ జైట్లీ మంచి నేత అని, అతనిని గెలిపిస్తే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. దేశం మార్పును కోరుతోందని, అందుకే జైట్లీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News