: అలనాటి అందాలనటి జమునను వరించిన మరో అవార్డు


అలనాటి అందాల నటి జమునను మరో అవార్డు వరించింది. ఆదుర్తి-వంశీ టాలీవుడ్ ఫిల్మ్ అవార్డుకు జమునను ఎంపిక చేసినట్టు వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్ తెలిపింది. శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

  • Loading...

More Telugu News