: 83 మంది కార్మికులు సజీవ సమాధి


పొరుగుదేశం టిబెట్ లో ఘోరం జరిగిపోయింది. లాసా వద్దగల బంగారు గనిలో పనిచేస్తోన్న 83 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం జరిగిందని చైనా అధికారిక టెలివిజన్ పేర్కొంది. దాదాపు 2వేల మందితో కూడిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

  • Loading...

More Telugu News