: స్థానిక ఎన్నికలకు సిద్ధమవండి : సీఎం కిరణ్


స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ లో పంచాయతీ ఎన్నికలు, జులైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సీఎం వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో శాశ్వత తాగునీటి పథకానికి రూ. 5,900 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ ప్రకటించారు. 

  • Loading...

More Telugu News