: బాసర సరస్వతి కోవెలలో రేట్లు రెట్టింపయ్యాయి


చదువులతల్లి సరస్వతి కొలువుదీరిన ఆదిలాబాద్ జిల్లా బాసర ఆలయ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే.. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచారు. పెంచిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

- ప్రత్యేక అక్షరాభ్యాసానికి టికెట్ ధర రూ.500 నుంచి రూ.1000 కి పెరిగింది. 
- సాధారణ అక్షరాభ్యాసంకు రూ.50 నుంచి రూ.100 పెంపు
- కుంకుమార్చన టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 పెంపు
- శత చంఢీయాగానికి రూ.516 నుంచి రూ.1116 పెంపు
- పల్లకి సేవకు రూ.50 నుంచి రూ.200 పెంపు
- అభిషేకం రూ.100 నుంచి రూ.200 పెంపు
-సత్యనారాయణ వ్రతానికి రూ50 నుంచి రూ.100 పెంపు

ఈ మేరకు శనివారం ఆలయ పాలకమండలి ధరల పెంపును ప్రకటించింది. 

  • Loading...

More Telugu News