: రెండు షిప్ యార్డుల నిర్మాణం జూన్లో ప్రారంభం: ఎంపీ చింతా


రాష్ట్రానికి మరో రెండు పెద్ద షిప్ యార్డులు రాబోతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం షిప్ యార్డు దేశంలోనే ముఖ్యమైన ఓడ రేవుగా రాష్ట్రానికి సేవలు అందిస్తోంది. ఇప్పుడు దీనికి తోడు ప్రభుత్వ రంగంలోనే రెండు ఓడ రేవులు రాష్ట్రానికి రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకాశం జిల్లా రామయపట్నంలో షిప్ యార్డు, నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నంలో పోర్ట్ నిర్మాణాలు వచ్చే జూన్లో ప్రారంభం అయ్యే అవకాశం వుందని ఎంపీ చింతా మోహన్ హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News