: బ్యాలెట్ పత్రాల తారుమారుతో కలకుడిమిలో నిలిచిన పోలింగ్


ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకుడిమి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో ఎన్నికల అధికారులు పోలింగ్ నిలిపివేశారు. కలకుడిమి పోలింగ్ కేంద్రానికి తల్లాడ మండలంలోని వెంగన్నపేటకు చెందిన బ్యాలెట్ పత్రాలు చేరాయి. అప్పటికే యాభై మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత అసలు విషయాన్ని అధికారులు గుర్తించి పోలింగ్ ఆపివేశారు.

  • Loading...

More Telugu News