: కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిపై కత్తులతో దాడి


రాష్ట్రంలో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో కొంత గందరగోళం చోటు చేసుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా అభ్యర్థులపై దాడి జరిగింది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్లలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి వీరంకి ఆదినారాయణపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటనే ఆయన్ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News