: వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే మురళి


కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మురళి ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న అనంతరం పార్టీలో చేరతారని సమాచారం.

  • Loading...

More Telugu News