: ఆలె నరేంద్ర అంత్యక్రియలు పూర్తి


బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర అంత్యక్రియలు హైదరాబాదు, అంబర్ పేట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News