: గవర్నర్ తో కమలనాథన్ భేటీ... జైరాం రమేష్ కూడా హాజరు
గవర్నర్ నరసింహన్ తో కమలనాథన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మహంతితో పాటు కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై వీరు చర్చిస్తున్నారు.