: ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ మెరుగుపడింది


ఫిఫా (ఫెడెరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్) తాజగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో భారత్ ఏడు స్థానాలను మెరుగుపరుచుకుని 145వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు నుంచి భారత్ కి ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ప్రస్తుతం భారత్ ఖాతాలో 144 పాయింట్లున్నాయి. తాజా ర్యాంకింగ్స్ లో మెరుగుపడడం చూస్తుంటే భారత్ లో ఫుట్ బాల్ కు ఆదరణ పెరుగుతుందని క్రీడా పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News