: కళాశాల యాజమాన్యాలకు డిప్యూటీ సీఎం సూచన


ఫీజు  రీయింబర్స్ మెంట్ నివేదికలు సమర్పించేటందుకు పెంచిన ఐదురోజుల గడువు నేటితో ముగుస్తుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. కాబట్టి వెంటనే రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలలు ఫీ రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన ఫీజు ప్రతిపాదనలను ఏఎఫ్ ఆర్సీకి ఆన్ లైన్ నుంచి అప్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ కళాశాలలు ప్రతిపాదనలు అప్ లోడ్ చేసుకోకపోతే ఫీజు  రీయింబర్స్ మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News