: మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది
దేశ వ్యాప్తంగా మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 11 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 91 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తియింది. వాటిలో ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో అన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్ లో 10, మహారాష్ట్రలో 10, ఒడిశాలో 10, బీహార్ లో ఆరు, మధ్యప్రదేశ్ లో తొమ్మిది, చత్తీస్ ఘడ్ లో ఒకటి, జార్హండ్ లో నాలుగు, జమ్మూ కాశ్మీర్ ఒక స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.