: కర్ణాటక ముఖ్యమంత్రిని మందలించిన ఈసీ 10-04-2014 Thu 16:57 | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎన్నికల సంఘం మందలించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్యపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించి మందలించింది.