: 2009 తరువాత తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర అంతంతే: రాపోలు


2009 తరువాత తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర అంతంత మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలం చూసి టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News