: బెంగాల్ లో ఎన్నికల అధికారులపై తృణమూల్ కార్యకర్తల దాడి


పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లాలో ఎన్నికల అధికారులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. దక్షిణ మల్దా నుంచి పోటీ చేస్తున్న మోజిమ్ హుస్సేన్ నాయకత్వంలో కొంతమంది నేతలు, కార్యకర్తలు కలసి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అయితే, ఈసీ అధికారులు దీనికి అడ్డు చెప్పారు. దాంతో, ఆగ్రహించిన కార్యకర్తలు అధికారులపై దాడికి దిగారు. అటు ఈ ఘటనపై మల్దా జిల్లా కలెక్టర్ ఎస్ కే త్రివేదికి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News