: టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్ పై అభ్యంతరం


టీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్ సభ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. దాంతో, రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, వర్శిటీ అధ్యాపకులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీతారాం అంటున్నారు.

  • Loading...

More Telugu News