: సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణ


ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలను సరిగా నింపలేదన్న ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

  • Loading...

More Telugu News