: చంద్రగిరిలో నగదు బదిలీని ప్రారంభించిన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో నేడు నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ వర్గాల వారికి అందించే పింఛన్లతోపాటు, ఉపాధి కూలీలకు వేతనాలను నేరుగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, కిల్లి కృపారాణి, మంత్రులు గల్లా అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News