: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ రద్దు


మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ ను గుంటూరు జిల్లా గురజాల కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన కోర్టు తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని మాచర్లలో 29వ వార్డులోకి వెళ్లిన లక్ష్మారెడ్డి ఈవీఎం ధ్వంసానికి ప్రయత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు.

  • Loading...

More Telugu News