: గుంటూరు జిల్లాలో డబ్బు పంచుతూ పట్టుబడ్డ సంగం డెయిరీ ఉద్యోగులు
గుంటూరు జిల్లాలో డబ్బు పంచుతూ నలుగురు సంగం డెయిరీ ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరు డబ్బు పంపిణీ చేస్తుండగా స్థానికులు పట్టుకుని టీడీపీ తరపున డబ్బులు పంచుతున్నారంటూ పోలీసులకు అప్పగించారు. వీరు పంచిన నోట్లపై సైకిల్ స్టాంపులు వేసి ఉండడం విశేషం. ఈ డబ్బును సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ధూళిపాళ్ల నరేంద్ర పంపిణీ చేయమన్నట్టు సమాచారం.