: పేదల పార్టీలో నేతలు పేదవారు కాదయా


ఆదర్శాలు వల్లించడానికేగానీ ఆచరణకు కాదు అన్నది మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రుజువు అయ్యింది. మధ్యప్రదేశ్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికలు జరిగే 10 స్థానాల్లో పోటీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల చరిత్రలు పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది. పోటీలో ఉన్న 10 మంది ఆప్ అభ్యర్థుల్లో ముగ్గురు బిలియనీర్లు(రూ.100కోట్ల ఆస్తులకుపైగా ఉన్నవారు), నలుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. స్వచ్ఛమైన రాజకీయాలను అందిస్తామని, అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పే ఆమ్ ఆద్మీ(పేద ప్రజలు) పార్టీ కూడా సంప్రదాయ పార్టీల తానులో ముక్కేననడానికి ఇదే నిదర్శనం.

  • Loading...

More Telugu News