: నేను వసూలు చేసింది 10 కోట్లు కాదు...3 కోట్లే: 'చిట్టీ'ల రాణి


తోటి నటీనటులు, జూనియర్ ఆర్టిస్టుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన టీవీ నటి బత్తుల విజయరాణి నుంచి పోలీసులు నిజాలు కక్కిస్తున్నారు. నటీ నటుల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రణాళిక ప్రకారం పరారయ్యానని ఆమె అంగీకరించింది. కొంత మంది నుంచి అధిక వడ్డీకి రుణం తీసుకున్నట్టు కూడా ఆమె తెలిపింది. దీంతో పోలీసులు మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News