: గుంటూరు జిల్లా టీడీపీలో సీట్ల లొల్లి.. ఆఫీస్ పై దాడి


గుంటూరు జిల్లా టీడీపీలో సీట్ల లొల్లి విధ్వంసాన్ని సృష్టించింది. సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ తెలుగు యువత అధ్యక్షుడు శివనాగ మల్లేశ్వరరావుకు ఇవ్వాలని తెలుగు యువత ఆందోళన చేసింది. ఆగ్రహంతో అక్కడి టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ప్లకార్డులు పట్టుకుని మల్లికి మద్దతుగా నినాదాలు చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి తీవ్ర గందరగోళం సృష్టించారు.

  • Loading...

More Telugu News