: ఓటేసిన ప్రముఖులు వీరే


ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నాగ్ పూర్ లో ఓటేశారు. ఇక్కడ తన గెలుపు 101శాతం ఖాయమని ప్రకటించారు. రక్షణ మంత్రి ఆంటోనీ తిరువనంతపురంలో, మరో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఢిల్లీలో, కాంగ్రెస్ నేత కేవీ థామస్ కేరళలోని కోచిలో, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది కొట్టాయంలో, కేంద్ర సహాయ మంత్రి శశిథరూర్ తిరువనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News