: జైరాం రమేష్ తో పొన్నాల, కొప్పుల రాజు భేటీ


కేంద్రమంత్రి జైరాం రమేష్ తో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల రాజు మంత్రుల నివాస ప్రాంగణంలో భేటీ అయ్యారు. మేనిఫెస్టోలోని అంశాలు, తెలంగాణలో ఎన్నికల ప్రచారం తదితర విషయాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News