: 60 కేజీల బంగారం పట్టుకున్నాం: కస్టమ్స్ అధికారి
ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పటివరకు మొత్తం 60 కేజీల బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ తెలిపారు. హైదరాబాదులోని శంషాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు దోహా నుంచి వచ్చిన ఎమిరేట్స్ ఉద్యోగిని నుంచి 13 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.