: ఒక వ్యక్తి దగ్గర్నుంచి 30 లక్షలు స్వాధీనం
ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసు తనిఖీల్లో 30 లక్షలు పట్టుబడ్డాయి. ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఎలాంటి ఆధారాలు లేని 30.4 లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.