: ఐపీఎల్ 7 ఆరంభోత్సవంలో షారుక్, దీపిక డాన్స్
ఐపీఎల్ -7 ప్రారంభోత్సవంలో ఎప్పటిలానే బాలీవుడ్ తారలు దుమ్ము రేపనున్నారు. ఈ నెల 15 నుంచి దుబాయ్ లో జరిగే ఆరంభోత్సవ కార్యక్రమంలో షారుక్ ఖాన్, దీపిక పదుకొనె, మాధురీ దీక్షిత్ అతిథులుగా అలరించనున్నట్లు గల్ఫ్ న్యూస్ సమాచారం. సార్వత్రిక ఎన్నికల కారణంగా భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారిన సంగతి తెలిసిందే.