: నిమ్మకూరు నుంచి లోకేష్ పర్యటన


టీడీపీ యువనేత నారా లోకేష్ నిమ్మకూరు నుంచి తన ప్రచారం ప్రారంభించనున్నారు. తన తాతగారు, టీడీపీ వ్యవస్థాపకులు అయిన ఎన్టీఆర్ జన్మస్థానం నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన ప్రణాళికలు రచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయన ప్రచారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News